ఎస్కేయూ, మే 18(కెఎన్‌ఎన్)
రాష్ట్ట్ర వ్యాప ్తంగా నిర్వహించిన ఎం బీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ అర్హత పరీక్ష (ఐసెట్) అనతంపురం రీజియన్ పరిధిలో ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ పరీక్షలకు ఎస్కేయూ ఎంబీఏ విభాగాపధిపతి ఆచార్య బి. కృష్ణారెడ్డి రీజినల్ కో ఆర్డినేటర్‌గా ...
ఇంకా చదవండి
ధర్మవరం, మే 18 (కె.ఎన్‌ఎన్)
స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం పట్టణంలోని వివిద స్థలాలకు సంబందించి అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కు దాదాపు రూ.6లక్షలు లంచం ముట్టినట్లు, అందులో రూ.2.90లక్షలు కార్యాలయ ఉద్యోగి అశోక్ నాయక్ ద్విచక్రవాహనంలో తీసుకువెళ్తూ ...
ఇంకా చదవండి
హిందూపురం, మే 18 (కెఎన్‌ఎన్)
నాలుగైదు రోజుల్లో రైతులకు సబ్సీడీతో విత్తన వేరుశనగ పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ అనితారామచంద్రన్ పేర్కొన్నారు. శుక్రవారం హిందూపురం పర్యటించిన ఆమె స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సకాలంలో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ ...
ఇంకా చదవండి
రాయదుర్గం టౌన్, మే 18(కె.ఎన్.ఎన్)
శుక్రవారం రాత్రి పల్లేపల్లి గ్రామంలో జరిగిన దాడి సంఘటనలో గాయపడిన బాదితులను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపురామచంద్రారెడ్డి పరామర్శించారు. టి.డి.పి.నాయకులపై జరిగిన దాడిలో గాయపడిన వారిని మానవతాదృక్పదంతో తాను ...
ఇంకా చదవండి
రాయదుర్గం, మే 18(కె.ఎన్.ఎన్)
నియోజక వర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి స్వగ్రామమైన పల్లేపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రచారానికి వెళ్ళిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డి, తోటి కార్యకర్తలపై పాటిల్ కుమారుడు ...
ఇంకా చదవండి