పాకాల, మే 18 (కె.ఎన్.ఎన్) ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభమైన మామిడి కాయల వ్యాపారం కాస్త మందకొడిగా సాగుతోంది. ప్రతి సంవత్సరం మే 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు మామిడి వ్యాపారం పాకాల మండలం, దామలచెరువులో జోరుగా సాగుతుంది. ...
ఇంకా చదవండి
బి.కొత్తకోట మే18 (కెఎన్‌ఎన్) ద్విచక్రవాహనాన్ని లారీ డీకొని ముగ్గురు మృతి
చెందిన సంఘటన బి.కొత్తకోట మండల పరిధిలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్సై సుకుమార్ అందించిన వివరాలు ఇలా ...
ఇంకా చదవండి
తిరుపతి, మే 18 (కె.ఎన్‌ఎన్. బ్యూరో) తిరుపతి అసెంబ్లిd నియోజకవర్గం ఉప ఎన్నికలో కులాల సంగ్రామం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా బలిజ సామాజిక వర్గం నియోజకవర్గంలో ఎక్కువగా వుంది. ఆ కులం నుంచి అభ్యర్ధులను నిలపాలని ప్రధాన రాజకీయ పార్టీలు ...
ఇంకా చదవండి
తిరుపతి, మే 18 (కె.ఎన్.ఎన్. బ్యూరో) తిరుపతి అసెంబ్లిd నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తొలిరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అభ్యర్ధిగా పోటీ పడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి ...
ఇంకా చదవండి
చంద్రగిరి, మే 18 (కె.ఎన్.ఎన్): ప్రభుత్వం ఎన్నో రకాలుగా మాతమ్మ వ్యవస్థను రూపుమాపి, మాతమ్మ వ్యవస్థలో జీవిస్తున్న మహిళల స్థితిగతులు మార్చలని ప్రయత్నించిన అది అములు కావడం లేదు. మండల స్థాయి అధికారులు స్పందన కరువైన, గ్రామాల్లో కట్టుబాట్లు, ...
ఇంకా చదవండి
గుడుపల్లి,మే 18(కె.ఎన్.ఎన్) మండలంలో ఈ నెల 10వ తేది నుండి జరుగుతున్న రైతు సదస్సు తూతూ మంత్రంగా సాగుతుంది. రైతుల పంటల పెరుగుదల, సల హాలు, సబ్సిడీలు, ఇతర వివరాలు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు తెలిపేందుకు ప్రభుత్వం రైతు సదస్సులను ప్రతి ...
ఇంకా చదవండి
నిమ్మనపల్లి మే 18 (కెఎన్‌ఎన్) రైతులైతే ఋణం ఇవ్వాలని చట్టం ఉందా? అని ఓ రైతును బ్యాంకు అధికారులు ప్రశ్నించిన సంఘటన నిమ్మనపల్లిలో ఇండియన్ బ్యాంకులో చోటు చేసుకొంది. మండలంలోని వెంగంవారిపల్లె కురవపల్లెకు చెందిన రైతు దాసన్నగారి వెంకటరమణ ...
ఇంకా చదవండి