కడప సిటీ, మే 18 (కెఎన్‌ఎన్): జిల్లాలోమూడు నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు పక్కాగా నిర్వహించేందుకు పీఓలు, ఏపీఓలు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సభాభవనంలో ఉప ఎన్నికల పోలింగ్ ...
ఇంకా చదవండి
కడప, మే 18 (కెఎన్‌ఎన్ బ్యూరో): జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ...
ఇంకా చదవండి
కడప, మే 18 (కెఎన్‌ఎన్ బ్యూరో): ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల హడావుడి మొదలైంది. శుక్రవారం ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల ఘట్టం ప్రారంభమైంది. దీంతో ఉపపోరులో పోటీ చేసే అభ్యర్థులు తమ తమ నామినేషన్‌లను ఈ నెల 25వతేదీలోగా ...
ఇంకా చదవండి
కడప, మే 18 (కెఎన్‌ఎన్ బ్యూరో): జిల్లాలోని 3 నియోజకవర్గాలలో జరగనున్న ఉపఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో ఉదయం 11గంటల నుంచి నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభం ...
ఇంకా చదవండి
రైల్వేకోడూరు, మే 18 (కెఎన్‌ఎన్): రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ...
ఇంకా చదవండి
బద్వేలు, మే 18 (కెఎన్‌ఎన్): అయిదో వార్డులో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే వార్డులోని ప్రజలతో కలసి ఆందోళన నిర్వహిస్తామని పట్టణ పౌర సమాఖ్య పట్టణ కన్వీనరు వి.వీరశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ...
ఇంకా చదవండి
అట్లూరు, మే 18 (కెఎన్‌ఎన్): అట్లూరు మండలంలోని కామసముద్రం పంచాయతీకి చెందిన సీఎస్‌పీ రాజబోలు బుజ్జమ్మ గత రెండు సంవత్సరాల నుంచి 17 మంది పింఛను దారుల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేసిందని, అంతేకాకుండా ఈ డబ్బును స్వాహా చేసినట్లు సమాజిక ...
ఇంకా చదవండి
చాపాడు, మే 18 (కె.ఎన్.ఎన్): మండల కేంద్రమైన చాపాడు దళిత మహిళలు మద్య నిషేదంపై నిర్వహిస్తున్న ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. గత 3 రోజులుగా మద్యం షాపులు మూసివేయాలని రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం ...
ఇంకా చదవండి