నంద్యాల లీగల్ , మే 18 (కెఎన్‌ఎన్): నంద్యాల మూడవ పోలీసుస్టేషన్ పరిధిలోని సూలం సుబ్బయ్య పై గల కేసు విచారణకు గాను సూలం సుబ్బయ్యను పోలీసులు హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుండి నంద్యాల ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. ఇతను మద్దెల చెరువు ...
ఇంకా చదవండి
కర్నూలు, మే 18(కెఎన్‌ఎన్‌బ్యూరో) జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న అసెంబ్లిd నియోజకవర్గాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేక నిఘా పెంచింది. ఎన్నికల నామినేషన్ రోజు నుంచి భారీగా మద్యంతో పాటు, డబ్బు, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉండడంతో...
ఇంకా చదవండి
కర్నూలు క్రైం ప్రతినిధి, మే 18(కెఎన్‌ఎన్): ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు స్వైన్‌ఫ్లూ సోకడంతో కర్నూలు ఆసుపత్రి నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి సాయంత్రం తరలించారు. ఓర్వకల్లు మండలంలో స్వైన్‌ఫ్లూ సోకిన వారిలో ఇది రెండవ...
ఇంకా చదవండి
కర్నూలు క్రైం ప్రతినిధి, మే 18(కెఎన్‌ఎన్): ఉప ఎన్నికలు జరుగుతున్న ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ అసెంబ్లిd నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో స్టాటికల్ సర్వే లైన్ టీవ్లుు, వీ డియో సర్వే లైన్లు టీవ్లుు తనిఖీలు ముమ్మరం చేయాలని ఎన్నికల వ్యయ ...
ఇంకా చదవండి
గూడూరు, మే 18(కెఎన్‌ఎన్): ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నివాస గుర్తింపు కార్డు పొందాలని, దీని ద్వారా అన్ని రకాలుగా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చని, భారత జనాభా రిజిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని గూడూరులోని ...
ఇంకా చదవండి
కర్నూలు, మే 18(కెఎన్‌ఎన్ బ్యూరో): కర్నూలు జిల్లాలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ మొదటి రోజు ఆళ్లగడ్డ అసెంబ్లిdలో టీడీపీ అభ్యర్థి ఇరిగెల రాంపుల్లారెడ్డి రెండు సెట్లు నామినేషన్ల పత్రాలను నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శంకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ...
ఇంకా చదవండి
కర్నూలు క్రైం ప్రతినిధి, మే 18(కెఎన్‌ఎన్): కుటుంబ సభ్యుల దాడి చేయడంతో వారిపై కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కు వె ళ్తే అక్కడున్న కాన్సిస్టెబుళ్లు విచక్షన జ్ఞానం కోల్పొయి మహిళను దుర్భాషలాడడంతో మహిళ మనస్థాపం చెంది పురుగుల మందు త్రాగి ఆసుపత్రిలో ...
ఇంకా చదవండి
ఎమ్మిగనూరు, మే 18(కెఎన్‌ఎన్) : త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, కోట్ల కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో తమ నమ్మకం వమ్ము కాదని డోన్ మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా ఎంపి ...
ఇంకా చదవండి
ఆళ్ళగడ్డ , మే 18 (కెఎన్‌ఎన్): ఆళ్ళగడ్డ అసెంబ్లిd స్థానానికి జూన్ 12న ఎన్నిక ఉండటంతో మొదటి రోజు శుక్రవారం ఆళ్ళగడ్డ తెలుగుదేశం అభ్యర్థిగా ఇరిగెల రాంపుల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆళ్ళగడ్డ ఎన్నికల రీటర్నింగ్ అధికారి శంకర్‌కు మధ్యాహ్నం 12.30 గంట...
ఇంకా చదవండి