Andhraprabha
Last Updated May 19 2012, 02:22:26, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు (Ads)
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

జిల్లా వార్తలు » మెదక్

అదిలాబాద్ నల్గొండ నెల్లూరు నిజామాబాద్ ప్రకాశం విశాఖపట్నం విజయనగరం వరంగల్ మెదక్ కర్నూల్ అనంతపురం చిత్తూరు కడప తూర్పు గోదావరి హైదరాబాద్ కరీంనగర్ పశ్చిమగోదావరి ఖమ్మం

వికలాంగుల సంక్షేమానికి పెద్దపీఠ

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

నర్సాపూర్‌, మే 18 (కెఎన్‌ఎన్‌) : అందుల సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.3కోట్ల మాత్రమే బడ్జెట్‌లో కేటాయించేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతా వారి సంక్షేమానికి రూ.72కోట్ల రూపాయలకు పెంచిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ... ఇంకా చదవండి

ట్రాన్స్‌పోర్ట్‌లలో పోలీసుల తనిఖీలు

కెఎన్‌ఎన్  Sat, 19 May 2012, IST

తాండూరు టౌన్‌, మే 18 (కెఎన్‌ఎన్‌): సరకు రవాణా చేసే ట్రాన్స్‌ పోర్ట్‌ల ద్వారా నిషేధిత పదార్ధాలను రవాణా చేస్తుండడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల నవత ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా మహారాష్ట్ర నుంచి భారీగా సిహెచ్‌ను తాండూరుకు దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. పక్కా... ఇంకా చదవండి

సిబ్బంది నిర్లక్ష్యంతో.. తల్లి బిడ్డల మృతి

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

టేక్మాల్‌, మే 18 (కెఎన్‌ఎన్‌) : సిబ్బంది నిర్లక్ష్యం తల్లిబిడ్డల ప్రణాలు బలి తీసుకున్న సంఘటన టేక్మాల్‌ ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి, బంధువుల తెలిపిన వివరల ప్రకారం ఇలా ఉన్నాయి . టేక్మాల్‌ మండల పరిధిలో కాదులూరు గ్రామానికి చిల్వేర ... ఇంకా చదవండి

పరకాల విజయంపై పార్టీల ధీమా

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

పటాన్‌చెరు, మే 18 (కెఎన్‌ఎన్‌) : పరకాల ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ తెరాస, బీజేపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం ప్రధాన నాయకులు పరకాల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. కాగా పరకాలలో ... ఇంకా చదవండి

ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడి మృతి

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

పటాన్‌చెరు, మే 18 (కెఎన్‌ఎన్‌) : పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో వెల్జన్‌ డెన్షన్‌ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి తోటి కార్మికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిన్నారం మండలం ... ఇంకా చదవండి

కూడు పెట్టని కుల వృత్తులు

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

సంగారెడ్డి రూరల్‌, మే 18 (కెఎన్‌ఎన్‌): మండల పరిదిలోని కుల వృత్తి దారులకు ఆదరణ కరువై రోడ్డున పడుతున్నారు. రెక్కాడితే గాని జీవనం సాగని వృత్తి దారులు గత్యంతరంలేక జీవనం సాగిస్తున్నారు. కులవృత్తి దారులు తమ వృత్తిపై ఆదరణ కోల్పోతున్నారు. ఒకవైపు ... ఇంకా చదవండి

సమగ్రాభివృద్ధే ధ్యేయం

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

పుల్కల్‌, మే 18 (కెఎన్‌ఎన్‌) : సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. జెఎన్‌టియు కళాశాల నిర్మాణం కోసం 62 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. ఎకరానికి రూ.3 లక్షల చొప్పున రైతులకు పరిహారం ... ఇంకా చదవండి

20న 'చలో ఘట్‌కేసర్‌'ను విజయవంతం చేయండి

కెఎన్‌ఎన్  Sat, 19 May 2012, IST

శామీర్‌పేట, మే 17 (కెఎన్‌ఎన్‌): శామీర్‌పేట పెద్ద చెరువుకు గోదావరి జలాల తరలింపుకు ఘట్‌కేసర్‌ మండల కేంద్రంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి శామీర్‌పేట మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని స్టీరింగ్‌ కమిటి ... ఇంకా చదవండి

కీచకుడు

కెఎన్‌ఎన్  Sat, 19 May 2012, IST

పటాన్‌చెరు / బొల్లారం మే 18 (కెఎన్‌ఎన్‌) : సభ్యసమాజం తలదించుకునేలా కామంతో కళ్ళు మూసుకుపోయి ఏడేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన బొల్లారం పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ... ఇంకా చదవండి

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటాం

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

రామాయంపేట, మే 18 (కెఎన్‌ఎన్‌) : గ్రామాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అవినాష్‌ మహంతి అన్నారు. ఆయన శుక్రవారం రామాయంపేట పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. ... ఇంకా చదవండి

రైతు చైతన్య యాత్రలకు అధికారుల గైర్హాజరు

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

హత్నూర రూరల్‌, మే 18 (కెఎన్‌ఎన్‌) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు చైతన్య యాత్రలో అధికారులు గైరాజరుతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. శుక్రవారం సాకాల, రెడ్డిఖానాపూర్‌ గ్రామాల్లో రైతు చైతన్య యాత్ర నిర్వహించగా వీఆర్వో, పశుసంవర్థ, విద్యుత్తు శాఖ ... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

  • ప్రముఖ వార్తలు
  • అధికంగా అభిప్రాయాలు తెలిపినవి

  • కొత్త గెగాబైట్‌ బుక్‌ టాప్‌ వచ్చేసింది
  • మగాళ్లనీ చూస్తారు...
  • పెద్దలపై టీనేజర్ల ఒత్తిడి
  • ఇలాంటి వారితో జాగ్రత్త
  • ఆడవేషంలో అమ్మవారి ఆరాధన
  • భారత సంగీత రత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి
  • యువతకు మార్గదర్శకం - రామాయణ మహాకావ్యం
  • ఆరోగ్యానికిపదిరకాలఆహారాలు
  • దివ్య ఔషధం పెరుగు
  • జుట్టు రాలుతోందా...

loading...

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు (Ads) | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha Publications Ltd. No part of this site should be used in any other media without prior permission.